Tuesday, April 6, 2021

Naga Shaurya started dubbing for ‘Varudu Kavalenu’ | Zee Cinemalu | Tollywood Updates

Check Out For Zee Cinemalu Tollywood Movie Updates : http://www.zeecinemalu.com/

ప్రస్తుతం లక్ష్మి సౌజన్య అనే కొత్త దర్శకురాలితో 'వరుడు కావలెను' సినిమా చేస్తున్నాడు నాగ శౌర్య. ఇటివలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నాడు నాగ శౌర్య. హీరో తో పాటే హీరోయిన్ రీతు వర్మ కూడా సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంది.

ఇప్పటికే విడుదల చేసిన నాగ శౌర్య బర్త్ డే టీజర్ తో పాటు 'కోల కళ్ళే ఇలా' సాంగ్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అతి త్వరలోనే టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న సినిమా సమ్మర్ స్పెషల్ గా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.

పెళ్లి చుట్టూ అల్లుకున్న లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు.  విశాల్ చంద్ర శేఖర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Read More :  http://www.zeecinemalu.com/en/news-gossip/naga-shaurya-started-dubbing-for-varudu-kavalenu-ritu-varma-lakshmi-sowjanya-naga-vamsi-sithara-entertainments-187651/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...