Sunday, April 4, 2021

Interview Anjali Vakeel Saab Movie | Zee Cinemalu News

Interview Anjali Vakeel Saab Movie  Zee Cinemalu News
Interview Anjali Vakeel Saab Movie  Zee Cinemalu News


వకీల్ సాబ్ లో నా పాత్ర చాలా బాగుంటుంది. క్యారెక్టర్ చూసిన తర్వాత అంతా నన్ను మెరుపుతీగ అంటారు.

పవన్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన సెట్స్ లో అడుగుపెడితే అంతా సైలెంట్ అయిపోతారు. ఆయన అలా నడిచొస్తుంటే సెట్స్ లో అదో రకమైన ఫీలింగ్. యాక్టింగ్ లో ఆయన డెడికేషన్ చూసి నేను షాక్ అయ్యాను.

పవన్ సర్ తో మాట్లాడ్డానికి నాకు 15 రోజులు పట్టింది. ఆయనతో దాదాపు 20 రోజులు వర్క్ చేశాను. ఆయనతో సినీ ప్రయాణం అద్భుతంగా సాగింది.

నా పెర్ఫార్మెన్స్ చూసి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మెచ్చుకున్న సందర్భం ఒకటి ఉంది. కోర్టు సీన్ లో నా యాక్టింగ్ చూసి ఆయన చప్పట్లు కొట్టి మరీ మెచ్చుకున్నారు. అభినందనను నేను ఎప్పటికీ మరిచిపోలేను.

సౌత్ లో ఇప్పటివరకు 48 సినిమాలు చేశాను. మరో 5 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. నాకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. నా అనుభవాలే నాకు పాఠాలు.

Read Full Article :  http://www.zeecinemalu.com/news-gossip/interview-anjali-vakeel-saab-187338/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...