Sunday, April 4, 2021

Saiee Manjrekar First Look From Major Movie | Zee Cinemalu News Telugu Lo


సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ 'మేజర్' చిత్రంలో సాయి మంజ్రేకర్ స్ట్ లుక్ పోస్టర్ విడుదచేసిన చిత్ర యూనిట్‌.

మేజర్ చిత్రంలోని క్యారెక్టర్ పోస్టర్లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ రియు అడివి శేష్ ధ్య సారూప్యతలతో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. రోజు మూవీలో కీల పాత్రలో టిస్తోన్న టిసాయి మంజ్రేకర్ స్ట్ గ్లిమ్స్ని విడుదచేసిన చిత్ర యూనిట్‌. మేజర్ మూవీ టీజర్ను ఏప్రిల్ 12 రిలీజ్ చేయబోతున్నారు.

ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్ యూనిఫామ్లో సాయి మంజ్రేకర్ మరియు ఆడివి శేష్ ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే డిఫెన్స్ అకాడమికి సెలక్ట్ అయినందుకు లెటర్ ద్వారా శుభాకాంక్షలు తెలడం పోస్టర్లో చూపించారు.

టీనేజ్ నుండి యుక్తవయసు వరకు వైవిధ్యమైన దశలలో అడివి శేష్తో పాటు సాయి మంజ్రేకర్ పాత్ర కి నిపిస్తోంది. తొలి చిత్రం 'దబాంగ్ 3' తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తరువాత సాయి మంజ్రేకర్ తెలుగులో టిస్తోన్న మొదటి చిత్రమిది.

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన `మేజర్` చిత్రం జులై2 ప్రపంచవ్యాప్తంగా విడుదకాబోతుంది.

Read Full Article : http://www.zeecinemalu.com/en/news-gossip/saiee-manjrekar-first-look-from-major-movie-adivi-sesh-187344/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...