Monday, April 5, 2021

Pawan Kalyan’s ‘Vakeelsaab’ Wraps Up Censor | Zee Cinemalu Movie News |Tollywood Updates

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్మాల్ గ్యాప్ తర్వాత నటించిన 'వకీల్ సాబ్' రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది. ఏప్రిల్ 9 ఉగాది కానుకగా గ్రాండ్ గా విడుదలవుతున్న సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు నుండి సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది.

పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' గా కనిపించనున్న సినిమాలో కోర్ట్ రూమ్ సీన్స్ హైలైట్ గా నిలిస్తాయని , యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు సాంగ్స్ కూడా అభిమానులని మెప్పిస్తాయని ఇన్సైడ్ టాక్. మూడున్నరేళ్ల తర్వాత పవర్ స్టార్ ని అభిమానులు స్క్రీన్ పై ఎలా చూడాలనుకుంటున్నారో సినిమాలో పవన్ అలాగే కనిపిస్తాడని అంటున్నారు.

సెన్సార్ బోర్డ్ సభ్యుల నుండి అభినందనలతో పాటు శుభాకాంక్షలు మేకర్స్ కూడా అందుకున్నారట. శ్రీ రామ్ వేణు డైరెక్షన్ లో సోషల్ డ్రామాగా తెరకెక్కిన సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. అంజలి , నివేత థామస్ , అనన్య, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజర్.

Read Article : - http://www.zeecinemalu.com/en/news-gossip/pawan-kalyans-vakeelsaab-wraps-up-censor-187615/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...